భారత్ సమాచార్.నెట్: ఈ ఏడాది సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రానుంది. భారత్ కాలమానం ప్రకారం రేపు రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగనుంది. రాత్రి 11.42 నిమిషాల నుంచి 12.47 నిమిషాల వరకు భూమి నీడలో చంద్రడు ఉండనున్నాడు. అంటే దాదాపు 65 నిమిషాల పాటు చంద్రడు ఎర్రటి రంగులోకి మారిపోనున్నాడు.
చంద్రగ్రహణం అనేది భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలో ఉన్నప్పుడు సంభవించే ఒక ఖగోళ సంఘటన. ఈ సమయంలో చంద్రుడిపై…

