భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: శివదీక్ష తీసుకున్న భక్తులు శివుని పట్ల తమ అంకితభావాన్ని చాటుకోవడానికి, లోక క్షేమాన్ని కోరి భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం మండల పరిధిలోని సీతంపేట శివాలయం నుండి సీతంపేట, పినపాక గ్రామాలలో మాలదారులు బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మాట్లాడుతూ బిక్షాటన చేయడం అన్నది క్రమశిక్షణ, త్యాగం, శివుని పట్ల గౌరవాన్ని సూచిస్తుందన్నారు. భిక్షాటన అనేది భౌతిక సంపదల పట్ల నిర్లిప్తతను, స్వీయ-త్యాగాన్ని, ఆధ్యాత్మికతను సూచిస్తుందన్నారు. హిందూ పురాణాల ప్రకారం శివుడు భిక్షగాడిగా మారి ఊరూరా…
లోక క్షేమం కోసం శివ స్వాములు బిక్షాటన





