భారత్ సమాచార్.నెట్: ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ సంచలనం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 30 రోజుల్లోనే ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లు వసూలు చేసిన యానిమేటెడ్ చిత్రాల చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
హిందే పురాణాల నేపథ్యంతో రూపొందిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ జూలై 25న విడుదలైంది.…

