భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతనంగా విధుల్లో చేరిన ఎస్సై పి. నరేష్‌ను మాల మహానాడు పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎస్సై నరేష్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాల మహానాడు ప్రతినిధులు మాట్లాడుతూ ఇనుగుర్తి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలు, పోలీసుల…