భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో మోస్ట్ అవైటెడ్ సినిమా ‘వారణాసి’.. సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పై ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సందడి చేయనుండగా.. మరో పవర్ ఫుల్ పాత్ర కుంభ. ఈ రోల్ లో…
చాలెంజింగ్ రోల్..


