భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం (Japan Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైందని అధికారులు వెల్లడించారు. హొక్కైడో ద్వీపానికి, అమోరి ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. శక్తిమంతమైన ప్రకంపనల కారణంగా అమోరి, హొక్కైడో తీరాల్లో 3 మీటర్ల (10 అడుగుల వరకు) వరకు సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

 

భూకంపం…