భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు టౌన్‌లో వెలసిన శ్రీశ్రీ జలకంఠేశ్వర స్వామికి ప్రధాన గురువులు శ్రీ గవి సిద్ది స్వామి, శివదీక్ష గురువు కిష్టప్ప స్వామి ఆధ్వర్యంలో మాత అన్నపూర్ణ అభిషేకం నిర్వహించారు. శివదీక్ష స్వాములు సమష్టిగా పాల్గొని భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.