భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి క్రేజీ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి గుర్తింపు పొందిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. టోక్యో, సింగపూర్ వంటి నగరాల్లో జాలిగా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంది.

 

ప్రస్తుతం ఈ బ్యూటీ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం అనగనగ ఒక రాజుతో పాటు నాగ చైతన్యతో ఎన్సీ 24లో నటిస్తున్నట్లు…