భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తెలంగాణలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రరమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ వైదిక బృందం మంత్రిచే ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన తదితర పూజలు చేయించారు. అనంతరం ఆలయ వైదిక బృందం మంత్రికి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇటీవల చోరీ జరిగిన మహాకాళి అమ్మవారి ఆలయాన్ని మంత్రి…