భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా:కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత,కిసాన్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్, నెల్లికుదురు మండలం నైనాల మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ ఆరా తీశారు. ఇటీవల గుట్ట గౌడ్ అస్వస్థతకు గురి కావడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నైనాలలోని ఆయన స్వగృహానికి ఆదివారం వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే వైద్య వృత్తిలో నిష్ణాతులైనందున ఆసుపత్రికి చెందిన గుట్టయ్య కేషీట్స్,రిపోర్ట్స్ పరిశీలించారు.భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.అండగా ఉంటామని చెప్పారు.ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల…