భారత్  సమాచార్, మెదక్:  దేవి నవరాత్రులలో భాగంగా తూప్రాన్ లోని మహంకాళి దేవాలయంలో ఈనెల 22 నుంచి నిర్వహించే నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమంలో పాల్గొనాలని నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దుర్గాభవాని సేవా సమితి నిర్వాహకులు శుక్రవారం ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ వార్డ్ సభ్యులు దుర్గం రమేష్, మాజీ వైస్ ఎంపీపీ సిల్వేరు ఆంజనేయులు, బిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు వీరేశం, విఎల్ఆర్ డ్రైవింగ్ స్కూల్ అధినేత పానగారు వెంకటేశం, మాజీ…