భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : కౌడిపల్లి మండలం, ముత్రాజుపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ఇంటిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునితారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తహసీల్దార్‌తో మాట్లాడి,…