భారత్ సమాచార్.నెట్: ఐదు దేశాల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ గురువారం ఘనా పార్లమెంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఘనా దేశాధ్యక్షుడికి.. ఆయన జీవిత భాగస్వామి ఘనా తొలి మహిళకు.. ఘనా దేశ ఉపాధ్యక్షుడికి.. ఘనా పార్లమెంట్ స్పీకర్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందించారు.

ఘనా అధ్యక్షుడికి బహుమతిగా ఫైన్ బిద్రి ఆర్ట్‌వర్క్ వాసే. కర్ణాటకలోని బీదర్‌లో తయారైన…