భారత్ సమాచార్.నెట్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో అనేక వస్తువులు వినియోగదారులకు చౌకగా లభిస్తున్నాయి. నిత్యావసర సరుకుల నుంచి పాల వరకు అన్నింటి ధరలు తగ్గుతున్నాయి. సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్టీలోని 5, 18 శాతం శ్లాబులు అమలు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనేక కంపెనీలు తమ తమ ప్రొడక్ట్స్ ధరల్ని తగిస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే ప్రముఖ మదర్ డైరీ సంస్థ దసరా పండుగ కానుకగా మదర్ డైరీ ఉత్పత్తుల ధరలను తగించింది. ఒక్కో ప్రొడక్ట్‌, ప్యాకేజింగ్‌ను బట్టి రూ.2-30…