భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం వద్ద ఉన్న నంద్యాల ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సీనియర్ న్యాయవాది బి.శంకరయ్య నాయకత్వంలో నూనెపల్లె ప్రాంత ప్రజలు నూనెపల్లి వద్ద రైల్వే అండర్‌పాస్ వంతెన ఏర్పాటు చేయాలని కోరగా, రైల్వేశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతానని ఎంపీ హామీ ఇచ్చారు.…
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ బైరెడ్డి శబరి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

