• వీర్ సావర్కర్ అవార్డు ప్రకటనపై ఎంపీ శశిథరూర్ స్పందన

భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: వీర్ సవార్కర్ అవార్డు (Veer Savarkar Award) స్వీకరించడంపై ఎంపీ శశి థరూర్ (MP Shashi Tharoor) స్పందించారు. ఈ అవార్డు స్వాభావం, దాని ప్రకటించిన సంస్థ గురించి తెలియక పోడంతో తిరస్కరించినట్టు పేర్కొన్నారు. తనను సంప్రదించకుండా అవార్డును ప్రకటించడం సంస్థ బాధ్యతారాహిత్యం అని ఎక్స్ వేదికగా శశి థరూర్ విమర్శించారు. వీర్ సవార్కర్ (Veer Savarkar Award) ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ – 2025 అవార్డును హైరెంజ్ రూరల్ డెవలెప్మెంట్…