భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత (Samantha)తో విడాకుల (Divorce) అనంతరం నాగ చైతన్య.. నటి శోభిత దూళిపాళ (Sobhita Dhulipala)ను గతేడాది వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నవ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్…