భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. చాలా కాలం తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కేవలం సాధారణ పాత్ర మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే నెగెటివ్…
వెంకీ మూవీలో నారా రోహిత్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

