భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: న్యాచురల్ నాని, చరల్ స్టార్ , శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి మరో అద్భుతాన్ని చేసేందుకు రెడీ అయ్యారు. దసరా తర్వాత ఇద్దరూ కలిసి ది ప్యారడైజ్ అంటూ వస్తున్నారు. ఈ సినిమాను ఎస్.ఎల్.వి బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. నాని ఈ సినిమా లో జడల్ రోల్ డిఫరెంట్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ గా కలెక్షన్…