భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : గీతం (GITAM) హైదరాబాద్ క్యాంపస్‌లో అత్యాధునిక సౌకర్యాలతో, విశాలంగా ఏర్పాటు చేసిన నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) కార్యాలయాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త కార్యాలయం విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుందని గీతం యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, ఆతిథ్య-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ప్రొఫెసర్ డి.ఎస్.రావు మాట్లాడుతూ.. గీతం విద్యార్థులు అనేక…





