భారత్ సమాచార్.నెట్, నారాయణపేట: జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వినీత్ ఐపీఎస్ గురువారం డీజీపీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  అనంతరం పూల మొక్క అందించి శుభాకాంక్షలు అందుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ జిల్లా పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని నూతన ఎస్పీకి సూచించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల భద్రత, మహిళా రక్షణ, సైబర్ నేరాల నియంత్రణతో పాటు సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి…