భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్‌డెస్క్:

➨ తల్లిదండ్రుల పోషణను తప్పనిసరి చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్ట్ బిల్లు – 2026’ను ఆమోదించింది.

➨ తెలంగాణలోని 30 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40°C దాటాయి. జగిత్యాల జిల్లా కొరుట్లలో అత్యధికంగా 41.9°C నమోదైంది.

➨ భానుడి భగభగల మధ్య సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురిసి ఊరటనిచ్చింది.

➨ తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి…