భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్‌డెస్క్:

➨ జగిత్యాలలో 10 రోజుల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ సభలో కేసీఆర్ సమక్షంలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

➨ మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలకు రాజేంద్రనగర్ కోర్టు మరో రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

➨ సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఒక రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన నల్లటి…