భారత్ సమాచార్.నెట్, వెబ్‌డెస్క్:
➨ విద్యా వస్తువుల పంపిణీలో పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ’ని ప్రవేశపెట్టింది.
➨ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిర్వహించిన పాన్-ఇండియా సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగంగా హైదరాబాద్‌లోని మొబైల్ వినియోగదారులకు పెద్ద శబ్దంతో కూడిన అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయి.
➨ హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది.
➨ 2026 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు గణాంకాలు…

