భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ గెలుపుతో భారత మహిళా క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈ విజయంతో జట్టు ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరిగాయి. ఇప్పుడు మహిళా జట్టు ముందున్న తదుపరి పెద్ద లక్ష్యం టీ20 వరల్డ్ కప్. ఇప్పటివరకు జరిగిన తొమ్మిది సీజన్లలో భారత్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. ఆస్ట్రేలియా ఐదు సార్లు, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఒక్కసారి చొప్పున ట్రోఫీని గెలుచుకున్నాయి.
2020లో భారత్ తొలిసారిగా ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ సారి ఆసీస్ చేతిలో…

