భారత్ సమాచార్.నెట్: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. హైవే టోల్ ఛార్జీలను తగ్గించింది కేంద్రం. ఎన్‌హెచ్‌పై వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్న రూట్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించింది. ఇప్పటి వరకు 2008 నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్న టోల్ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. దీని వల్ల ప్రయాణదారులకు టోల్ ప్లాజాల వద్ద చెల్లించే రుసుము సగానికి తగ్గనుంది.

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల…