భారత్ సమాచార్, హైదరాబాద్: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, హిమపాతం, కొండచరియల విరిగిపడటం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఒకటైన నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ (NISAR) ముందుగానే ప్రమాద సంకేతాలను గుర్తించిందా? సరైన సమయంలో హెచ్చరికలు ఎందుకు అందలేదనే చర్చ మొదలైంది. అయితే NISAR ప్రధానంగా భూమి, మంచు, హిమనదులు, భూభాగంలో చోటుచేసుకునే మార్పులను శాస్త్రీయంగా పరిశీలించేందుకు రూపొందించబడింది. ప్రమాదాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి స్థానిక ప్రజలకు నేరుగా అలర్ట్ పంపే వ్యవస్థగా…
నేపాల్ విలయం.. NISAR ముందే హెచ్చరించిందా ?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
