భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.  బోధన్ మండల పరిధిలో 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ఎంఫీడీవో కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా, ఒకటి జడ్పీటీసీకి, మిగిలిన మూడు ఎంపీటీసీలకు కేటాయించారు. అక్టోబర్ 9 నుండి 11వ తేదీ వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో నామినేషన్ దాఖలు చేయాలని రిటర్నింగ్…