భారత్ సమాచార్, మెదక్ జిల్లా: టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో భారీ వర్షాలు వరద ఉధృతికి దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను సంబంధిత పంచాయతీరాజ్ ఈ ఈ నరసింహులు, రెవెన్యూ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటం వల్ల ప్రకృతి విపత్తుల నేపథ్యంలో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందన్నారు. రోడ్లు, కల్వట్లు, కాజ్ వేలు కోతకు గురై రవాణా స్తంభించిందన్నారు. యుద్ధ ప్రాతిపదిక తాత్కాలిక…