భారత్ సమాచార్.నెట్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఇంకా థియేటర్స్‌ల్లో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులన్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. థియేటర్లల్లో విడుదలైన వారం రోజులకు డీజే టీల్లు ఫేమ్ నేహా శెట్టి నటించిన ఐటెం సాంగ్ ఆడియోన్స్‌కు మంచి కిక్ ఇస్తుండగా.. సరికొత్త రీతిలో ‘ఓజీ’ని ప్రేక్షకుల ముందుకు తెనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.
దీపావళి తర్వాత ‘ఓజీ’ సినిమాను ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీ…

