భారత్ సమాచార్.నెట్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రానికి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. విడుదలకు మరో వారం రోజులే ఉండటంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21న హైదరాబాద్ యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్ వద్ద ఈ ఈవెంట్ జరగనుంది.
అయితే ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర నటీనటులు హాజరుకానుండగా.. ఈ చిత్రంలో…


