భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలో గంధం పోచమ్మ క్షేత్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మజీద్ లీవ్ ఫామ్ కంపెనీ ఆఫీసర్ నిశాంత్ గ్రామ రైతులు వెన్నవరం మోహన్ రెడ్డి, చిత్తరంజన్ దాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీ అందిస్తుందన్నారు. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. 30 ఏళ్ల వరకు ఆదాయం లభిస్తుంది అన్నారు. బై బ్యాక్ పద్ధతిలో కంపెనీ ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు…
ఆయిల్ ఫామ్ సాగు.. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ సిస్టంకు 100% సబ్సిడీ





