Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం
భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట భారత్ ఆర్మీ దాడికి దిగింది. పాకిస్థాన్ (Pakistan), పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపు దాడులు చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రం మరో విషయం ప్రకటించింది.
ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అయితే భద్రతా కారణాల…
