భారత్ సమాచార్.నెట్: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులకు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అంతర్జాతీయ వేదికగా గౌరవించడం ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.
1929 నుంచి ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటికి కొనసాగుతూ వస్తోంది. ప్రతి ఏడాది ఈ అవార్డు కోసం ఎన్నో చిత్రాలు…


