భారత్ సమాచార్.నెట్: ప్రతి వారం థియేటర్, ఓటీటీలో వివిధ సినిమాలు ప్రేక్షకులని అలరించేందుకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ వారం కూడా అంతే వినోదం అందించేందుకు సిద్ధం అయ్యాయి. వినాయక చవితి కానుకగా థియేటర్‌ల్లో చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం థియేట‌ర్‌లో సుంద‌ర‌కాండ‌, త్రిభాణ‌దారి బార్బరిక్, అర్జున్ చ‌క్రవ‌ర్తి వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

 

‘త్రిబాణధారి బార్బరిక్‌’.. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్‌, ఉదయభాను, వశిష్ఠ ఎన్‌.సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 29న ఈ…