భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack), ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindoor)తో భారత్ (India), పాకిస్థాన్‌ (Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్, భారత్‌పై దాడులు చేపట్టగా.. దానిని కూడా భారత్ ఆర్మీ (Indian Army) వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్‎కు ప్రతీకారంగా అమృత్‎సర్ (Amritsar)‎లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు ప్రయత్నించింది. ఈ…