భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: శరీరంలో రోగ నిరోధక శక్తి వీక్ అయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సీజన్లు మారినప్పుడల్లా కూడా జ్వరం అనేది కామన్ గా ఎవ్వరికైనా వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా చాలా మంది వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటున్నారు. అలాగే చిన్న పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్ అధిక మోతాదులో తీసుకుంటే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అధిక మోతాదుతో తీవ్ర అనర్థాలు
పారాసెటమాల్ వంటి మందులను అధిక మోతాదులో తీసుకోవడం…

