భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా నేడు అంటే ఆగస్ట్ 4 సోమవారం రోజున శ్రీవారి ఆలయంలో ఈ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి ఆరంభం కానున్న ఈ ప్రవిత్రోత్సవాలు ఈ నెల 7 వరకు వైభవంగా జరగనున్నాయి. పవిత్రతోత్సవాల అంకురార్పణ సందర్భంగా నేడు సహసద్రీపాలకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఏడాది పొడవునా కోనేటి రాయుడు ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తుల వల్లగానీ.. సిబ్బంది వల్లగానీ…


