భారత్ సమాచార్, రాజకీయం ; ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు… ఉపాధి చూపించే ప్రభుత్వం కావాలి. నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ల పేరుతో మోసం చేసే మాటలు కాదు.. నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది, ఉపాధి భరోసానిచ్చే కూటమి పాలన రావాలి. మహిళలపై అత్యాచారం జరిగితే అలాంటివి సాధారణం అని వెటకారంగా మాట్లాడే పాలకులు కాదు… మహిళలకు సంపూర్ణ భరోసానిచ్చే కూటమి సర్కారు రావాలి’’అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోటలో జరిగిన వారాహి విజయభేరీ సభలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు…
‘‘అధికారం ఉంటే మర్డర్లు, దోపిడీలు చేస్తారా?’’
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

