భారత్ సమాచార్.నెట్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఓజీ చిత్రం షూటింగ్ పూర్తైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా సరికొత్త, ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
చిత్ర యూనిట్ విడుదల చేసిన న్యూ పోస్టర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పవర్ ఫుల్ పోస్టర్…


