భారత్ సమాచార్, అల్లూరి జిల్లా: ఎటపాక మండలం, నెల్లిపాక గ్రామపంచాయతీ పరిధిలో గల గోగుబాక గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలిచారు. స్థానిక పంచాయతీ పిలుపు మేరకు సుమారు 200 మంది గ్రామస్థులు స్వచ్చందగా పాల్గొని ” శ్రమదానం ” నిర్వహించి రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించుట, చెత్తకుప్పలను ఎత్తివేయుట, మురుగు నీరు పోవుటకు కచ్చా డ్రైన్ తవ్వకం వంటి పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ సర్పంచ్ శ్రీమతి కొరసా భద్రమ్మ, వార్డు సభ్యులు రమేష్ బాబు, కాకర్ల చంటి, PESA…
గోగుబాకలో శ్రమదానం నిర్వహించిన ప్రజలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

