భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ లో భాగంగా గోమాతను జాతీయ గోమాతగా (జాతీయ ప్రాణిగా) ప్రకటించాలని సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. భారతదేశంలో ఉన్న 5500కు పైగా మండలాలలో ఉన్న తహసీల్దార్లకు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని వినతిపత్రాలు దేశవ్యాప్తంగా అందజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వినతిపత్రాలు రాష్ట్ర గవర్నర్, సీఎం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు చేరేలాగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణ, నర్సాపూర్ మండల హిందూ సోదరులు,…