భారత్ సమాచార్.నెట్, అమరావతి: వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇవాళ ఏక్షణంలోనైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనేక కేసులున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం కేసుతోపాటు మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. పిన్నెల్లి నరసరావుపేటలోని మాజీ మంత్రి…