భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో భారతదేశం (India)-పాకిస్థాన్ (Pakistan) మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతలకు దారీ తీస్తున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF)’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి, 26 మంది పౌరులను పొట్టన పెట్టుకుంది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాదులపై తీవ్రంగా స్పందిస్తూ, వారి వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు…
PM Modi: ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోదీ

