భారత్ సమాచార్.నెట్: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్‌ను వరించడంతో.. ఆయనకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ మోహన్ లాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఈ మేరకు ట్వీట్‌లో ప్రధాని మోదీ ఇలా రాసుకొచ్చారు. మోహన్ లాల్ శ్రేష్ఠత, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక. దశాబ్దాలుగా గొప్ప కృషితో మలయాళ సినిమా, నాటక రంగంలో ప్రముఖుడిగా…


