భారత్ సమాచార్, మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన నాలుగు తులాల వెండి, డబ్బు చోరీ కేసును వన్ టౌన్ పోలీసులు మంగళవారం ఛేదించారు. ఈ కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ డి. జానకి ఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. చోరీ చేసిన వస్తువులను నిందితుడు రైయిచూర్ లో అమ్మేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలలో పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు.
మరిన్నికథనాలు:





