భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బంగాళాదుంపలు (Potatoes) అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. కానీ చాలా మంది బరువు పెరుగుతామనే భయంతో వీటిని తినడానికి వెనుకాడుతుంటారు. దీనిపై ఆరోగ్య నిపుణులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బంగాళాదుంపల్లో (Potatoes) కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాకుండా విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పొట్టుతో సహా తినడం…
Potatoes: ఆలూ తింటే బరువు పెరుగుతారా..?

