భారత్ సమాచార్.నెట్, మెదక్: నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా సబ్‌స్టేషన్ల మరమ్మతులు, ట్రీ కటింగ్ వంటి పనులు చేపట్టనున్న దృష్ట్యా, జిల్లాలోని ఐదు మండలాల్లో రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మెదక్ పట్టణంతో పాటు మెదక్, హవేళీ ఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల్లో శని, ఆదివారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ మోహన్ బాబు తెలిపారు. కరెంట్ తీగల మార్పులు, ట్రాన్స్‌ఫార్మర్ల మెయింటెనెన్స్ పనుల వల్ల విద్యుత్…
శని, ఆదివారాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




