భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సమయ్య డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంగళవారం తాండూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్ జ్యోత్స్నకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సమయ్య మాట్లాడుతూ… వికలాంగులకు ఇస్తున్న రూ.4వేల పింఛను 6వేలు ఇస్తామని, వృద్ధులు, వితంతువులు ఒంటరి, నేత, గీత తదితర పింఛన్లను…
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీప్ ఎదుట నిరసన





