భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఐసీసీపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ అనాలోచిత నిర్ణయం ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి తీరని నష్టం చేయనుందన్నాడు. ఈ మెగా టోర్నీని ఎవడూ చూడడని తెలిపాడు. వ్యూయర్‌షిప్ దారుణంగా పడిపోనుందని హెచ్చరించాడు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ టోర్నీ షెడ్యూల్ గురించి మాట్లాడిన అశ్విన్.. ఐసీసీపై విమర్శలు…